Latest Post


సామాజిక, ఆర్థిక , సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రగతి కోసం ప్రతి సంవత్సరం దక్షిణ కాశి ధర్మపురి లో ” గోదావరి మహా హారతి ” కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం, నవంబర్ 20న , వైభవంగా గోదావరి నది తీరాన జరిగన కార్యక్రమానికి విచ్చేసిన నేతలకు , అతిథులకు , భక్తులకు , కార్యకర్తలకు ధన్యవాదములు . (Glimpses of Godavari Mahaarti.)

Photo Gallery







Require Flash player